డ్రైవర్లను ఆదుకోండి

గార్ల పెన్ పవర్ జూలై 20: ఆర్టీసీ ఫుల్ ఆటో నిల్ ఇదేమీ ఖర్మరా మాకు అంటూ ఆటో డ్రైవర్లు వాపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో ఆటోవాలాలు ఉపాధి కోల్పోయారు ప్రధానంగా గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ మర్రిగూడెం ఆటో అడ్డా పోచారం ఆటో అడ్డా లోని ఆటో డ్రైవర్లకు ప్రయాణికులు లేకపోవడంతో ఖాళీగానే కాలం గడుపుతున్నారు మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండడంతో సీతంపేట డోర్నకల్...