తణుకువాడలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

కాజులూరు, పెన్ పవర్, జూలై 8: కాజులూరు మండల పరిధిలోని తణుకువాడ గ్రామంలో దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకులు,మాజీ సర్పంచ్ నరాల సుబ్బరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమాను లతో కలిసి జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నరాల సుబ్బరాజు, శలపాక...