నర్సీపట్నంలో ఘనంగా అల్లూరి 129వ జయంతి వేడుకలు

పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేటను అభివృద్ధి చేస్తామన్న అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : ​మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి శ్రీరామరాజు 129వ జయంతి వేడుకలను నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ చిన్న వయసులోనే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపై స్పందించి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మహావీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన త్యాగాలను, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా...