నర్సీపట్నంలో రాజ్యసభ సభ్యుడు విజయ్ కు జన నీరాజనం

  జనసంద్రంగా మారిన నర్సీపట్నం భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో పసుపు మయం నర్సీపట్నం చరిత్రలో వినూత్న స్వాగత ఏర్పాట్లు నర్సీపట్నం, పెన్ పవర్: ​రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి నర్సీపట్నం వచ్చిన చింతకాయల విజయ్ కు ఘన స్వాగతం లభించింది. భారీ ఓర్డింగులు కటౌట్లతో తెలుగు తమ్ముళ్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్వాగత ఏర్పాట్లతో పట్టణమంతా పసుపు మయమయింది. గుర్రాలతో స్వాగతం ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్య కూడళ్లలో క్రేన్ల సాయంతో భారీ గజమాలలతో ఎంపీ విజయ్...