నలుగురు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్
గార్ల పెన్ పవర్, జులై 23: గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో గురువారం డాక్టర్ జనరల్ సర్జన్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ లు నలుగురు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూవ్యాసక్టమి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సురక్షితమైనదని ఈ ఆపరేషన్ పై అపోహలు విడనాడాలని ఈ ఆపరేషన్ వలన శరీర పటుత్వానికి ఎలాంటి ఆటంకం ఉండదని అర్హులైన మహిళలు ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఆపరేషన్లు జరిగిన మహిళలు ఎలాంటి...