నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెడితే కఠిన చర్యలు

గార్ల, పెన్ పవర్, జూలై 22: డీజే నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని గార్ల బయ్యారం సీఐ రవీందర్, ఎస్ఐ సాయి సాయికుమార్ లు హెచ్చరించారు. బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలోడీజేయజమానులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపోలీస్ అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే డీజే నిర్వహించాలని.రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజే లేదా లౌడ్...