నిరంతర విద్యుత్ సరఫరాకు టవర్ లైన్ ఏర్పాటు

  గార్ల, పెన్ పవర్, జులై 28: పాకాల ఏరు వరదల కారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో విద్యుత్ లైన్ మౌలిక సదుపాయాలు దెబ్బతిని మద్దివంచ పంచాయతీ గ్రామాలకు తరచుగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 7.6 లక్షల వ్యయంతో మహబూబాబాద్  జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక పాకాల ఏటి వద్ద నిర్మించిన 2 టవర్ లైన్ లను  మంగళవారం మహబూబాబాద్ డివిజన్ డివిజనల్ ఇంజనీర్ కోటేశ్వరరావు విజయవంతంగా ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు...