నిరుద్యోగ యువతకు ‘లక్ష్యం’తో ఉద్యోగావకాశాలు
జిల్లా ఉపాధి సెల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ నిషాంతి Zస్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూలై 25: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం'లక్ష్యం–జిల్లా ఉపాధి సెల్' ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పోస్టర్‌ను శనివారం ఐటిడిఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నిషాంతి టి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "మన జిల్లా–మన లక్ష్యం, మన భవిష్యత్తు" నినాదంతో కలెక్టరేట్ కేంద్రంగా జిల్లా ఉపాధి సెల్ పనిచేస్తుందని తెలిపారు. ఉపాధి కోసం...