పంట మార్పిడి విధానాన్ని పాటించాలి

గార్ల, పెన్ పవర్, జూలై 22: పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులుసాధించేందుకు అవకాశం ఉందని రైతులు ప్రతి ఏటా మూస పద్ధతి లో ఒకే పంట ను సాగుచేయకుండా పంట మార్పిడి విధానాలు అవలంభించాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు కోరారు. గార్ల మండల పరిధిలోని పెద్ద కిష్టాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ రాంసింగ్ అధ్యక్షతన బుధవారం రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు రైతులకు అవగాహన కల్పించారు అనంతరం ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు...