పాఠశాలలో ఉచిత హెచ్ పీవీ వ్యాక్సినేషన్
గార్ల పెన్ పవర్, జూలై 22: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక బాలికల హైస్కూల్ లోని విద్యార్థినులకు ఉచిత హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి వ్యక్తిగత పరిశుభ్రత వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు హెచ్ పీ వీ వ్యాక్సిన్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించి టీకాలు అందజేశారు అనంతరం ఈ సందర్భంగా పీ హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా. బి. హనుమంతరావు...