పిఎన్ఎం రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు ప్రారంభం

  గార్ల, పెన్ పవర్, జూలై 28: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సంస్కృతిక రంగంలో వర్గ పోరాటాలను నిర్వహించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నరసింహ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో పిఎన్ఎం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పాటల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నక్క సైదులు అధ్యక్షతన...