పోరాటం ఫలితంగానే బ్రిడ్జి నిర్మాణం

గార్ల పెన్ పవర్, జులై 23: సిపిఐ పార్టీ పోరాటం ఫలితంగానే గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యమైందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక నల్లమల గిరిప్రసాద్ భవనంలో గురువారం సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం భూక్య హరినాయక్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టె బోయిన శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గార్ల మండల ప్రజల చిరకాల స్వప్నమైన...