ప్రజా చైతన్యమే కర్తవ్యంగా యువ కళాకారులు ముందుకు రావాలి

  గార్ల, పెన్ పవర్, జూలై 29: ప్రజల హక్కులు, జీవనోపాధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తూ ప్రజా చైతన్యమే కళాకారుల ప్రథమ కర్తవ్యం గా యువ కళాకారులు ముందుకు రావాలని ఉమ్మడి రాష్ట్ర ప్రముఖ గాయకుడు ఏ జగన్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంగఘం భవనం లో జరుగుతున్న ప్రజానాట్యమండలి రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు 2 వ రోజు బుధవారం ఉత్సాహభరితంగా సాగియి. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...