ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ పార్టీ ధ్యేయం

  గార్ల, పెన్ పవర్, జూలై 25: ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ పార్టీ ధ్యేయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. గార్ల మండల పరిధిలోని రాంపురం గ్రామ సమీపాన నిర్మాణం చేపడుతున్న హైలెవల్ రహదారి బ్రిడ్జి నిర్మాణ పనులను పార్టీ జిల్లా కార్యదర్శి బి. విజయసారధి, జిల్లా, మండల నాయకులతో కలిసి శనివారం క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించి నిర్మాణ పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యత...