ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

గార్ల, పెన్ పవర్, జూలై 31: వార్డు సభ్యులు ప్రజా సమస్యల పరిష్కానికి కృషి చేయాలని డి ఎల్ పి ఓ స్వప్న అన్నారు. గత ఐదు రోజులుగా మహబూబాబాద్ జిల్లా గార్ల  మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక లో 10 గ్రామపంచాయతీల లో  నూతనంగా ఎన్నికైన 90 మంది వార్డు  సభ్యులకు విధులు, బాధ్యతలు, పంచాయతీరాజ్ చట్టంపై  గత ఐదు రోజుల నుండి కొనసాగుతున్న రెండవ విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడారు  గ్రామీణాభివృద్ధి,...