ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజం

గార్ల, పెన్ పవర్, జులై 21: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిఒక్కరికి బదిలీ సహజమని, విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ వి.స్వాతి అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మెడికల్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించి రీ డిప్లమెంటులో బదిలీపై ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామానికి వెళ్తున్న డాక్టర్ కుర్ర కొప్పుల శ్రీధర్ గౌడ్ కు వీడ్కోలు పలుకుతూ మంగళవారం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది శాలువాతో...