బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కి వినతి
గార్ల, పెన్ పవర్, జూలై 27: ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం గార్ల గోపాలపురం రాజు తండా సర్పంచులు పార్వతి హతీరాం నాయక్ సుశీల భారతీ లు మహబూబాబాద్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. గార్ల మండల వ్యాప్తంగా ఉన్న 20 గ్రామ పంచాయతీల ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు రైతులు వృద్ధులు మహిళలు విద్యా వైద్యం...