బాల్య వివాహాలు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

యువత గంజాయికి దూరంగా ఉండాలి: గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్ గూడెంకొత్తవీధి, పెన్ పవర్, జూలై 24: బాల్య వివాహాలు, మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్ సూచించారు. మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం)లో ఈగల్ బృందంతో కలిసి పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ సుధాకర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటిని పూర్తిగా అరికట్టేందుకు...