బైకును ఢీకొన్న లారీ… వ్యక్తి మృతి

  ఖమ్మం, పెన్ పవర్, జులై 25: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు బైపాస్ రోడ్డులో బిలీఫ్ ఆస్పత్రి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అతను వాహనం కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా శరీరంలోని కింది భాగం తీవ్రంగా దెబ్బతినడంతో ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నామవరం గ్రామానికి చెందిన గోపిగా గుర్తించారు. ఆయన స్థానికంగా ఓ షోరూమ్ లో మెకానిక్...