భక్తిశ్రద్ధలతో గురు పూర్ణిమ వేడుకలు

  గార్ల, పెన్ పవర్, జూలై 29: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకొని భక్తి మార్గంలో నడవాలని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ అన్నారు. గురు పూర్ణిమ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంపతులు పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలను...