భారీ కాన్వాయ్‌తో అమలాపురం చేరిన ఎన్ఆర్ఐ డాక్టర్ డేగల నాగేంద్ర
రామచంద్రపురం జనసేన ఇన్‌చార్జి పదవికి దరఖాస్తు జనసేన జెండాలతో భారీగా తరలివచ్చిన మద్దతుదారులు కాజులూరు, పెన్ పవర్ జూలై 3: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ, పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా కాజులూరు మండలం నుంచి ఎన్ఆర్ఐ డాక్టర్ డేగల నాగేంద్ర తన మిత్రబృందం, అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌తో అమలాపురం చేరుకుని దరఖాస్తు సమర్పించారు.జనసేన పార్టీ జెండాలతో అలంకరించిన వాహనాల కాన్వాయ్‌లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో అమలాపురం కేంద్రం వద్ద సందడి నెలకొంది....