మంత్రి లోకేష్ రాజీనామా కోరేముందు వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి

జీవో నెం.3 రద్దైన రోజే గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ రాజీనామా చేసి ఉంటే ప్రజలు హర్షించేవారు మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలతో నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు జనసేన నాయకుడు గొర్లె వీరవెంకట్ విమర్శలు గూడెం కొత్త వీధి,పెన్ పవర్ జూలై 29:మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరేముందు వైఎస్సార్సీపీ నాయకులు తమ పాలనలో చేసిన తప్పిదాలపై ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని జనసేన పార్టీ నాయకుడు గొర్లె వీరవెంకట్ అన్నారు.వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, ఇప్పుడు మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు...