మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత 

  ఖమ్మం, పెన్ పవర్, జూలై 30: ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ముత్తగూడెం గ్రామానికి ఇటీవల మేకల నాగేశ్వరరావు (38) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండటంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.మేకల నాగేశ్వరరావు ఎం. వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. తమ బాల్య మిత్రుడు అకాల మరణం చెందాడన్న విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు, స్నేహితులు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మిత్రులు అందరూ కలిసి రూ.27 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించి గురువారం ఆయన...