యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: మంత్రి కొండ సురేఖ

హన్మకొండ, పెన్ పవర్, జూలై 23: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ హన్మకొండ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం డ్రగ్స్ నుండి విముక్తి పొందండి - బ్రైట్ ఫ్యూచర్ నిర్మించండి, మందులకు నో చెప్పండి అనే నినాదాలతో హన్మకొండ కలెక్టరేట్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు 2కే రన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు. ఈ ర్యాలీలో ఎన్‌పీడీసీఎల్ డి.కర్ణాటి వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూ సీఎం కమిషనర్ టి.వెంకన్న, హన్మకొండ అదనపు...