రాంపురం హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని
రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని - సిపిఐ దశబ్దకాల పోరాట ఫలితంగా బ్రిడ్జి మంజూరు గార్ల, పెన్ పవర్, జూలై 25: మహబూబాబాద్ జిల్లా గార్ల రాంపురం హై లేవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను కొత్తగూడెం శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాంపురం చెక్ డ్యాo తక్కువ ఎత్తులో ఉండడం వలన వరద నీటి ఉధృతికి రాంపురం,మద్దివంచ గ్రామ పంచాయతీలతోపాటు ఈ ప్రాంతంలో అనేక గ్రామాలకు రాకపోకలకు నెలలు...