రావణ్ అండ్ కో వెనుక ఉన్నది వైసీపీయే!
ఆంధ్రప్రదేశ్ జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య ఆరోపణ స్టాప్ రిపోర్టర్,పాడేరు, పెన్ పవర్, జూలై 10:రావణ్ అండ్ కో వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని, రాష్ట్రంలో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్, జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం–అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆరోపించారు. పాడేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు....