రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం

ఖమ్మం, పెన్ పవర్, జూలై 22: పేపర్ లీకేజీలపై ఢిల్లీలో చేపట్టిన నిరసన సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తో పాటు పలువురు ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మం రూరల్ పెద్ద తండా పరిధిలోని రామ్ లీలా ఫంక్షన్ హాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా...