రూ.1.1 కోట్ల విలువైన 220 కిలోల గంజాయి స్వాధీనం
ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్ , మరో ఐదుగురు పరారీ రెండు కార్లు సీజ్ రావికమతం, పెన్ పవర్ : అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్‌చార్జి డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్ ఆదేశాల మేరకు, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు పర్యవేక్షణలో రావికమతం పోలీసులు భారీ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. గుడివాడ జంక్షన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, మారుతి ఎర్టిగా, టాటా కర్వ్ కార్లను సీజ్...