రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

గార్ల పెన్ పవర్, జులై 23: రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, స్వల్పకాలిక పంటల వైపు దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు తెలిపారుగార్ల మండల పరిధిలోని పుల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం లో గురువారం సర్పంచ్ బాబురావు అధ్యక్షతన ప్రత్యామ్నాయ పంట మార్పిడి పై అవగాహన సదస్సు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించి సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినోప్రభావం వలన జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదు అయిందని రైతులు మేలైన...