రైల్వే గేటు మూసివేత రాకపోకలకు అంతరాయం
గార్ల, పెన్ పవర్, జూలై 24: గార్ల నుండి డోర్నకల్ వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేటును మూడు రోజులపాటు మూసి వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు రైల్వే గేటు వద్ద ట్రాక్ మరమ్మత్తుల నేపథ్యంలో ఈనెల 24 వ తారీకు నుండి 26వ తారీకు వరకు రైల్వే గేటు మూసి ఉంచబడుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతం గుండా ప్రయాణించే ప్రయాణికులు వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు జరపాలని సూచించారు. ఈ అంతరాయానికి ప్రయాణికులు గ్రామస్తులు...