లాభసాటి పంటల సాగు పై దృష్టి సారించాలి

  గార్ల, పెన్ పవర్, జూలై 29: రైతులు లాభసాటి పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి కావటి రామారావు పేర్కొన్నారు.మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని చిన్న బంజర గ్రామంలో సర్పంచ్ మోతిలాల్ అధ్యక్షతన బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి లాభసాటి పంటలపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితి ని అవగాహన చేసుకొంటూ వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు మేరకు పంటల పై యాజమాన్య పద్ధతులు చేపడితే...