లింక్ కెనాల్ సర్వేలను రద్దు చేయాలి

గార్ల పెన్ పవర్ జులై 21: మున్నేటిలో పుష్కలంగా నీరున్నా మహబూబాబాద్‌ జిల్లా గార్ల, బయ్యారం మండలాలను ఎడారిగా మారుస్తూ స్థానిక ప్రజలను వంచిస్తూ చేపడుతున్న 'మున్నేరు-పాలేరు లింక్ కెనాల్' సర్వేలను తక్షణమే రద్దు చేయాలని గార్ల మండల మాజీ ఎంపిటిసి శీలంశెట్టి రమేష్ మంగళవారం ప్రకటనలో డిమాండ్. ఈ సందర్భంగా ఆయన పెన్ పవర్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రస్తుత కాలంలో మునుపెన్నడూ లేనివిధంగా 'సూపర్ ఎల్ నియో' ప్రభావం తీవ్రరూపం దాల్చుతోందని. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి. మహబూబాబాద్...