విద్యార్థుల సౌకర్యమే లక్ష్యంగా సేవలు..
గొల్లపాలెం హైస్కూల్‌లో డైనింగ్ హాల్ షెడ్ నిర్మించిన తాడి రామారెడ్డి మెగా పీటీఎం–4.0లో మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభం.. సేవాభావాన్ని కొనియాడి సత్కారం కాజులూరు, జూలై 24 (పెన్ పవర్): సమాజ సేవలో ముందుంటూ విద్యార్థుల సంక్షేమానికి విశేషంగా తోడ్పడుతున్న శలపాక సాగునీటి సంఘం అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త తాడి రామారెడ్డి (టీఎంఆర్) మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. కాజులూరు మండలంలోని గొల్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భోజనం చేసే సమయంలో పడుతున్న ఇబ్బందులను గుర్తించి, వారి...