విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు వినతి
మాచ్‌ఖండ్ పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదంతో జోలపుట్టులో విద్యుత్ కష్టాలు ఏపీఈపీడీసీఎల్ ద్వారా విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ముంచంగిపుట్టు, జూలై 31 (పెన్ పవర్):అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలంలోని జోలపుట్టు పంచాయతీ కేంద్రానికి ఏపీఈపీడీసీఎల్ ద్వారా విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు వైఎస్సార్‌సీపీ అల్లూరి జిల్లా జేఎస్ఎస్ కోఆర్డినేటర్ అరబీరు జగబంధు తెలిపారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ, మే 23న మాచ్‌ఖండ్ పవర్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో ప్లాంట్ మూతపడటంతో జోలపుట్టు...