వైద్య విధాన పరిషత్‌కు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలి

గార్ల, పెన్ పవర్, జులై 24: వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకురెగ్యులర్ కమిషనర్ ను నియమించాలంటూ మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ సిబ్బంది 'మొక్కలు నాటుదాం.. మనవి చేద్దాం' పేరిట మొక్కలు నాటి వినూత్న నిరసన తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనర్ పదవీ విరమణ చేసి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ రెగ్యులర్ కమిషనర్ ను నియమించక పోవడంతో ఆయా వైద్య...