షైనింగ్ స్టార్స్-2026′ అవార్డు అందుకున్న కృష్ణాపురం విద్యార్థిని భవిష్య కాత్వి

పదో తరగతిలో 571 మార్కులతో ప్రతిభ చాటిన విద్యార్థినికి జేసీ చేతుల మీదుగా సత్కారం చింతపల్లి,పెన్ పవర్,జూలై 20: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ఎస్.ఆర్. శంకరన్ ఆడిటోరియంలో సోమవారం ఘనంగా నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్-2026' కార్యక్రమంలో చింతపల్లి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రతిభావంతురాలు గంపల భవిష్య కాత్వికి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు.2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భవిష్య కాత్వి మొత్తం 571...