సర్’ను తేలిగ్గా తీసుకోవద్దు ఎమ్మెల్యే కోరం కనకయ్య

  గార్ల పెన్ పవర్ జూలై 29: సర్ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోవద్దని అర్హు లైన ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు సర్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ సర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తో కలిసి ఆయన గార్ల మండల కేంద్రంలోని బీఎల్ఎలు కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరి ఓటు హక్కు...