సీజనల్ వ్యాధులపై ప్రత్యేక వైద్య శిబిరం

  గార్ల, పెన్ పవర్, జూలై 29: సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హనుమంతరావు అన్నారు. ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గార్ల మండల పరిధిలోని మద్ది వంచ గ్రామంలో సీజనల్ వ్యాధులపై బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 42 మందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వైద్య పరీక్షలను నిర్వహించి రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ వర్షాలతో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సీజనల్...