స్వల్పకాలిక పంటలు సాగు చేయాలి

గార్ల, పెన్ పవర్, జూలై 21: ఎల్ నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు సూచించారు.గార్ల మండలం పరిధిలోని బుద్దారం గ్రామ పంచాయతీ కార్యాలయం లో మంగళవారం సర్పంచ్ బానోత్ రమేష్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రామారావు మాట్లాడుతూ ఎల్ నినో పరిస్థితి వలన వర్షబావ పరిస్థితులు ఏర్పడ్డయని అందుకు అనుగుణంగా రైతులు తక్కువ నీటి వినియోగం తో...