విశాఖకు తొలి విడతలో 100 ఈ-బస్సులు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభం విశాఖకు తొలి విడతలో 100 ఈ-బస్సులు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి     బ్యూరో రిపోర్ట్   పెన్ పవర్          విశాఖపట్నం, జూలై 25 : రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో ఏర్పాటు చేసిన పవర్ రూమ్‌ను ఆయన...