33 లక్షల విలువైన గంజాయి పట్టివేత

2 కిలోల గంజాయి లిక్విడ్ ఆయిల్, రెండు కిలోల గంజాయి పట్టివేత  మూడు బైకులు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం  నర్సీపట్నం, పెన్ పవర్ :   అనకాపల్లి జిల్లా గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను, రెండు కిలోల గంజాయి లిక్విడ్ ఆయిల్, రెండు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. ముందస్తు సమాచారం మేరకు గొలుగొండ మండలం ఏటిగైరంపేట శివారులో...