145 మంది కళాకారులతో 35 సాంస్కృతిక ప్రదర్శనలు
అల్లూరి 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ 145 మంది కళాకారులతో 35 సాంస్కృతిక ప్రదర్శనలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 4 : మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు శనివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురజాడ సాంస్కృతిక వేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏసీపీ కె. సత్యనారాయణ, ఇంటర్నేషనల్ వాకర్స్–101 డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేష్, అల్లూరి విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కోశాధికారి...