ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో ఉత్సాహంగా 5కే రన్, వాక్‌థాన్, సైక్లింగ్ ర్యాలీ

ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో ఉత్సాహంగా 5కే రన్, వాక్‌థాన్, సైక్లింగ్ ర్యాలీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 31 : ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పార్క్ హోటల్ జంక్షన్ నుంచి తెన్నేటి పార్క్ వరకు నిర్వహించిన 5కే రన్, వాక్‌థాన్, సైక్లింగ్ చైతన్య ర్యాలీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి షాప్ చైర్మన్ రవినాయుడు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి జెండా ఊపి...