భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ

  భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా రూ.17,912 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, జులై 29 : ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర నేడు కార్పొరేట్ సంస్థలకు ఆకర్షణీయ గమ్యంగా మారుతోందని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భోగాపురంలో నిర్మితమవుతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం...