పోలవరం జిల్లాలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం
రంపచోడవరం, జూలై 23 (పెన్ పవర్): పోలవరం జిల్లాలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన మంత్రి లోకేష్‌కు రంపచోడవరం మండలం పోలవరం జంక్షన్ వద్ద అధికారులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికారు. అధికారికంగా జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జాయింట్...