ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్            విశాఖపట్నం, జూలై 29 : ఆటో, మోటార్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో కూడిన ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి జీవన భద్రతను ప్రభుత్వం కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల ప్రచారంలో భాగంగా బుధవారం విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో...