జనసేన సంస్థాగత నిర్మాణానికి దరఖాస్తుల స్వీకరణ విజయవంతం

జనసేన సంస్థాగత నిర్మాణానికి దరఖాస్తుల స్వీకరణ విజయవంతం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, జూలై 4: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన పార్టీ సారథుల సమాచార సేకరణ, వివిధ సంస్థాగత పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఆరవ రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా...