వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

✒️ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముందుగానే పంపిణీ వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, జూలై 30: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్లె రామాంజనేయులు గురువారం పాల్గొన్నారు. జీవీఎంసీ 95వ వార్డు వేపగుంట మెయిన్ రోడ్ ఎస్సై...