భోగాపురం పీఎం పర్యటన నేపథ్యంలో నేడు ప్రైవేట్ పాఠశాలలకు మధ్యాహ్నం సెలవు

భోగాపురం పీఎం పర్యటన నేపథ్యంలో నేడు ప్రైవేట్ పాఠశాలలకు మధ్యాహ్నం సెలవు   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 31 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అన్ని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు జూలై 31 (శుక్రవారం) మధ్యాహ్నపు సెషన్‌కు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఆగస్టు...