ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

ఘనంగా  అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించిన అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, అనకాపల్లి జులై 04: మన్యం వీరుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ...